వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరం నియోజకవర్గంలో MPTC, ZPTC, MPP స్థానాలపై కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని MLA గిడ్డి సత్యనారాయణ తెలిపారు. నాలుగు మండలాల్లోని 71 MPTC స్థానాల్లో జనసేన 35, TDP 34, BJP 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
నాలుగు ZPTC, నాలుగు MPP స్థానాల్లో జనసేన, TDP చెరో రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఆయా స్థానాలకు అభ్యర్థులను కొన్ని గంటల్లో ఖరారు చేస్తామని MLA తెలిపారు.
Comments
Loading comments...

