Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్‌సిటీ సీపీగా తరుణ్‌ జోషి

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:09 PM హైదరాబాద్General
ఫ్యూచర్‌సిటీ సీపీగా తరుణ్‌ జోషి - Udayam
భారత్ ఫ్యూచర్‌సిటీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌'ను ప్రారంభించారు. సీపీ తరుణ్‌ జోషికి పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ సందర్శనకు సీఎం బయలుదేరారు.

Comments

G
Loading comments...