వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్’పై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారన్న ఆరోపణలతో FSSAI జెమిని ఎడిబుల్స్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొలెస్ట్రాల్‌పై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినట్లు ఆరోపించింది.
ఈ-కామర్స్ వ్యాపారానికి అవసరమైన కేంద్ర లైసెన్స్ జెమిని ఎడిబుల్స్కు లేదని గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలని సంస్థను ఆదేశించింది.
Comments
Loading comments...

