Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు సింధు

Follow Udayam on Google
Udayam Desk Oct 23, 2026 9:42 AM జాతీయంక్రీడలు
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు సింధు - Udayam
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పి.వి. సింధు క్వార్టర్‌ఫైనల్లోకి చేరింది. రెండో రౌండ్లో రికో గుంజిని 21-12, 21-16తో ఓడించింది. అస్మిత చాలిహా మూడో సీడ్‌ యమగూచిని ఓడించి సంచలనం సృష్టించింది. తన్వి శర్మ ఆన్‌ సియాంగ్‌ చేతిలో పరాజయం పాలైంది. గాయంతో ఆయుష్‌ మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగాడు.

Comments

G
Loading comments...