Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌కు సింధు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 10:23 AM జాతీయంక్రీడలు
సెమీస్‌కు సింధు - Udayam
భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి చియు పిన్‌పై 21-13, 21-14తో విజయం సాధించింది. కేవలం 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.సెమీస్‌లో జపాన్‌ క్రీడాకారిణి హినా అకేచితో సింధు తలపడనుంది.

Comments

G
Loading comments...