వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై 21-10, 20-22, 21-16 తేడాతో విజయం సాధించింది. గంటకుపైగా ఈ పోరు సాగింది.
ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆన్ సే యంగ్‌తో సింధు తలపడనుంది. ఈ ఏడాది సూపర్ 750 టోర్నీలో ఆమె ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి.
Comments
Loading comments...

