Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌లో భగ్గుమన్న నిరసనలు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:28 AM అంతర్జాతీయంGeneral
ఫ్రాన్స్‌లో భగ్గుమన్న నిరసనలు - Udayam
ధరల పెరుగుదల, విద్యావ్యవస్థ సమస్యలపై పౌరులు, విద్యార్థులు, కార్మికులు ఫ్రాన్స్‌లో చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. పారిస్‌లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించగా, పలుచోట్ల నిరసనకారులు ఆస్తులకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...