వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండలం దూత్‌పల్లి గ్రామంలో ఫ్లెక్సీలు చింపిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు లొకేషన్ సిగ్నల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
దూత్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ఎవరైనా ఈ ఘటనకు బాధ్యులైతే సర్పంచ్‌ల ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

