Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్‌గుడ్‌ మూవీ నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:29 PM జాతీయంవినోదం
ఫీల్‌గుడ్‌ మూవీ నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల - Udayam
‘ఫీల్‌గుడ్‌ మూవీ’ నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదలైంది. ప్రేమలోని సరదా, స్నేహం, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించారు. యువత అభిరుచులకు అనుగుణంగా సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటకు శాండిల్య పిసపాటి సంగీతం అందించగా, కడలి సత్యనారాయణ సాహిత్యం రాశారు. తుషార నిలయ, శాండిల్య పిసపాటి ఆలపించారు. సంగీత ప్రియులను ఆకట్టుకునేలా పాటను రూపొందించారు.

Comments

G
Loading comments...