Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిబ్రవరి 5న ‘సిలా’

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 2:23 PM జాతీయంవినోదం
ఫిబ్రవరి 5న ‘సిలా’ - Udayam
హర్షవర్ధన్ రాణే, సాదియా ఖతీబ్ జంటగా నటిస్తున్న ‘సిలా’ చిత్రం 2027 ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా జీ స్టూడియోస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. కశ్మీర్, వియత్నాం అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు పలువురు నిర్మాతలు నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...