Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫహాద్‌ ఫాజిల్‌ ‘కరాటే చంద్రన్‌’ ప్రారంభం

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 6:12 PM జాతీయంవినోదం
ఫహాద్‌ ఫాజిల్‌ ‘కరాటే చంద్రన్‌’ ప్రారంభం - Udayam
మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా నటిస్తున్న ‘కరాటే చంద్రన్‌’ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడిగా రాయ్‌ పరిచయం అవుతున్నారు. భవన స్టూడియోస్‌ పతాకంపై దిలీష్‌ పోతన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, శ్యామ్‌ పుష్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేరళలోని కొట్టాయం ప్రాంతాల్లో 140 రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు.‘చురులి’ చిత్రానికి పనిచేసిన ఎస్‌. హరీష్‌,వినోయ్‌ థామస్‌ కథ అందిస్తున్నారు.

Comments

G
Loading comments...