Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫహాద్‌ నాకెన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చారు: ఎన్టీఆర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:36 AM జాతీయంవినోదం
ఫహాద్‌ నాకెన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చారు: ఎన్టీఆర్‌ - Udayam
ఫహాద్‌ ఫాజిల్‌ తనకు ఎంతో ఇష్టమైన నటుడని ఎన్టీఆర్‌ అన్నారు. ‘బెంగళూరు డేస్‌’ చూసినప్పటి నుంచి ఆయన నటన తనను ఆకట్టుకుందని, ఎన్నో సందర్భాల్లో ఫహాద్‌ తనకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఫహాద్‌ నటించిన ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అక్టోబర్‌ 2న విడుదల కానున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లో మర్చిపోలేని చిత్రంగా నిలవాలని కోరుకున్నారు.

Comments

G
Loading comments...