Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పవన్ కల్యాణ్ పేరుతో ఫేక్‌ వాట్సప్ ఛానల్‌

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:52 AM అమరావతిGeneral
పవన్ కల్యాణ్ పేరుతో ఫేక్‌ వాట్సప్ ఛానల్‌ - Udayam
ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సప్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. తమకు ఆ ఛానల్‌తో ఎలాంటి సంబంధం లేదని ఎక్స్‌ వేదికగా స్పష్టం చేసింది. నకిలీ ఛానల్ ద్వారా తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

Comments

G
Loading comments...