వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ 47వ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఆయన పాతకాలపు మిలటరీ యూనిఫాంలో కనిపించారు. ‘మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1939’ అనే క్యాప్షన్,మిస్టరీ ఫైల్ నంబర్ 025తో ఆయన పాత్రపై ఆసక్తి పెంచింది.పుట్టినరోజున పాత్ర వివరాలను వీడియోతో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్,టీ-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Comments
Loading comments...

