వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్, హిట్లర్ పాత్రలు ఏఐతో రూపొందించినవని పలువురు భావిస్తున్నారు. అయితే బోస్ పాత్రలో మరాఠీ నటుడు సుభోద్ భావే నటించారు. గ్లింప్స్‌లో ‘ఫైల్ నం.25’ పేరుతో కథపై ఆసక్తి పెంచారు.
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా గుర్తింపు పొందిన సుభోద్ గతంలో బాలగంగాధర్ తిలక్ పాత్రలోనూ కనిపించారు. ‘ఫౌజీ’ మార్చి 19న విడుదల కానుంది.
Comments
Loading comments...

