Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనుమడు అభ్యంతరం

Follow Udayam on Google
Harika Oct 26, 2026 1:08 PM జాతీయంవినోదం
‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనుమడు అభ్యంతరం - Udayam
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్రకుమార్ బోస్ విమర్శలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను వక్రీకరించారని, హిట్లర్‌తో నేతాజీ సమావేశాన్ని తప్పుగా చూపించారని అన్నారు. చారిత్రక అంశాలను మార్చడం నేరమని పేర్కొన్న ఆయన, చిత్ర బృందం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...