Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్లో భగత్‌, నితేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 23, 2026 9:43 AM జాతీయంక్రీడలు
ఫైనల్లో భగత్‌, నితేశ్‌ - Udayam
పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు పసిడి ఖాయం. పురుషుల ఎస్‌ఎల్‌3 సింగిల్స్‌ ఫైనల్లో భగత్‌, నితేశ్‌ తలపడనున్నారు. సెమీస్‌లో భగత్‌ లీని, నితేశ్‌ ఇమ్రాన్‌ను ఓడించారు. నితేశ్‌-తులసిమతి జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్‌కు చేరింది. ఎస్‌4 సింగిల్స్‌లో నవీన్‌ శివకుమార్‌ కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు.

Comments

G
Loading comments...