Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారం పాండ్ పనులను పరిశీలించిన సర్పంచ్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:48 AM సంగారెడ్డిGeneral
ఫారం పాండ్ పనులను పరిశీలించిన సర్పంచ్ - Udayam
మొగుడంపల్లి మండలం గౌసాబాద్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న ఫారం పాండ్ పనులను సర్పంచ్ నారాయణ చౌహన్, వార్డు సభ్యుడు జితేందర్ రాథోడ్ పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల పురోగతిని సమీక్షించారు. ఫారం పాండ్‌లతో వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...