వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ రాళ్లగూడలో ఇంటిపై పెయింట్ డబ్బా పడిందన్న వివాదం దాడికి దారితీసింది. ఈ ఘటనలో ఎలక్ట్రిషియన్లు హైదర్‌ఖాన్, వాహేద్‌ఖాన్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

