Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరవలిలో నవరాత్రి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:12 AM కర్నూలుGeneral
పెరవలిలో నవరాత్రి వేడుకలు - Udayam
పెరవలిలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీ భూదేవి అమ్మవార్లు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విద్యా ప్రదాయిని సరస్వతి దేవిగా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...