Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ - Udayam
పెనుకొండ మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం నలుగురు ఆశావహులు పోటీలో ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నుంచి శ్రీరాములు యాదవ్, త్రివేంద్ర, హుజూరుల్లా, షౌకత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఛైర్మన్ అభ్యర్థి పేరును ఈరోజు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. ఎవరిని అదృష్టం వరిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

Comments

G
Loading comments...