వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వాపురం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని అధికారులకు సూచించారు.
సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

