Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబి ప్రీమియర్ లీగ్ విజేతగా రైజింగ్ స్టార్

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:27 AM నిర్మల్ General
పెంబి ప్రీమియర్ లీగ్ విజేతగా రైజింగ్ స్టార్ - Udayam
పెంబి ప్రీమియర్ క్రికెట్ లీగ్-5 టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఫైనల్‌లో రైజింగ్ స్టార్ జట్టు విజేతగా నిలవగా, రాయల్ వారియర్స్ రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టుకు రూ.25 వేలు, రన్నరప్‌కు రూ.15 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.5 వేల నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు.

Comments

G
Loading comments...