Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబి ఎస్సీ కాలనీలో నిలిచిన డ్రైనేజీ పనులు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:58 AM నిర్మల్ General
పెంబి ఎస్సీ కాలనీలో నిలిచిన డ్రైనేజీ పనులు - Udayam
పెంబి మండలంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కాలువల కోసం గుంతలు తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెరిచి ఉన్న గుంతలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నిలిచిపోయిన డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...