వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దుల బతుకమ్మ నేపథ్యంలో పెగడపల్లిలో పూలకు డిమాండ్ పెరిగింది. ఆదివారం పండుగ జరగనుండటంతో శనివారం బస్టాండ్ వద్ద వ్యాపారులు పూల దుకాణాలు ఏర్పాటు చేశారు. బంతిపూలు కిలో రూ.100, పట్టుకుచ్చులు కట్ట రూ.100, గునుగు పూల కట్ట రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు.
పండుగ వేళ పూల ధరలు అధికంగా ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

