వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ మండలం పేరూరు సమీపంలోని మంజీరా నది ఒడ్డున వెలసిన శ్రీ సరస్వతీ క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా అర్చకుడు దొర్బల మహేశ్శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, అలంకరణ, మంగళహారతి నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

