వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడులో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి వాతావరణం మారి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడ్డాయి. దీంతో వాతావరణం చల్లబడింది.
ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న స్థానికులకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. వ్యవసాయ పనులకు కూడా వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

