Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడులో వైసీపీకి భారీ షాక్

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:22 PM పల్నాడు General
పెదకూరపాడులో వైసీపీకి భారీ షాక్ - Udayam
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో మాజీ జడ్పీటీసీ కంకణాల శివాజీ, హుసేన్‌నగరం మాజీ సర్పంచ్ మాగులూరి అనిల్ తదితరులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...