వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవాగులో కృష్ణా జలాలు పారించి, చెక్‌డ్యామ్‌లతో వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్దవాగు ఎండిపోయిందని విమర్శించారు.
శ్రీశైలంలో నీళ్లున్నా ఎత్తిపోసుకోలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆరోపించారు.
Comments
Loading comments...

