వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపంజాణి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
మండలంలోని 17 స్థానాల్లో చామనేరు, ముదరంపల్లి, అమ్మరాజుపల్లి స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ సందర్భంగా ఎస్సై సురేష్ బాబు ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

