వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా మహిళల కబడ్డీ జట్టు ఎంపికలు ఆదివారం సాయంత్రం 3 గంటలకు ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. క్రీడాకారిణులు 75 కేజీలలోపు బరువు కలిగి ఉండాలి.
పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్ కార్డు, పదో తరగతి ఒరిజినల్ మెమో తీసుకురావాలి. ఎంపికైన వారు ఈ నెల 28 నుంచి 31 వరకు సత్తుపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

