వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి రెండో అవార్డు రావడం గర్వకారణమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం అవార్డు సాధించిన సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ను శాలువాతో సత్కరించారు.
అవార్డుల ద్వారా ఆసుపత్రికి నిధులు సమకూరాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

