Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 1:15 PM కృష్ణా జిల్లాGeneral
పెడనలో నామినేషన్ల పరిశీలన - Udayam
పెడన మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నామినేషన్ల పరిశీలనను రిటర్నింగ్ అధికారి పోతురాజు నిర్వహించారు. కూటమి ఛైర్‌పర్సన్ అభ్యర్థి బళ్ల జ్యోత్స్యా రాణి, వైసీపీ అభ్యర్థి కటకం నాగకుమారి పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను పరిశీలించారు. ఈ ప్రక్రియతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...