వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మున్సిపల్ ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు స్థానాల్లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి బి.జ్యోత్స్నారాణి పోటీ చేస్తుండగా, ఆమె భర్త గంగయ్య 13వ వార్డు కౌన్సిలర్‌గా బరిలో ఉన్నారు.
వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కే.నాగకుమారి పోటీ చేస్తుండగా, ఆమె భర్త 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలిచారు. దీంతో పెడనలో భార్యాభర్తల ఎన్నికల పోరు చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

