వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ప్రభుత్వ హయాంలో పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లుగా పనిచేసిన కటకం నాగకుమారి, బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నా రాణి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు.
కటకం నాగకుమారి వైసీపీ నుంచి, బళ్ల జ్ఞాన లింగ నాగ జ్యోత్స్నా రాణి జనసేన నుంచి ఛైర్‌పర్సన్ పీఠం కోసం పోటీ చేస్తున్నారు. గతంలో పదవీకాలాన్ని పంచుకున్న వీరు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడంతో పెడనలో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

