Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మున్సిపల్ రేసులో కీలక పరిణామం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:30 AM కృష్ణా జిల్లాGeneral
పెడన మున్సిపల్ రేసులో కీలక పరిణామం - Udayam
వైసీపీకి చెందిన పెడన మాజీ మున్సిపల్ ఛైర్మన్ బళ్ల జ్యోత్స్న రాణి జనసేనలో చేరారు. కూటమి పొత్తులో భాగంగా పెడన ఛైర్మన్ స్థానం జనసేనకు కేటాయించడంతో అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జ్యోత్స్న రాణిని జనసేన ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బొడ్డు వేణుగోపాలరావు వ్యూహంతో అభ్యర్థి ఎంపిక సమస్యకు పరిష్కారం లభించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...