వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా షేక్ రెహనాను నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగరాజు ప్రకటించారు. ఆమె కుటుంబం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కొనసాగుతోంది.
పట్టణ రాజకీయాల్లో అనుభవం ఉన్న కుటుంబంగా గుర్తింపు ఉండటంతో రెహనా అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. దీంతో పెడన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొననుంది.
Comments
Loading comments...

