Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యంలో జనసేన అభ్యర్థిపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:48 AM అన్నమయ్యGeneral
పెద్దమండ్యంలో జనసేన అభ్యర్థిపై పోలీసుల దాడి - Udayam
పెద్దమండ్యం MPDO కార్యాలయంలో ముసలికుంట MPTC స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన జనసేన కార్యకర్త బాలాజీనాయక్‌పై ఓ పోలీసు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. YCP నేత నామినేషన్ పత్రాలు లాక్కోవడంతో ఇలా చేశామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...