వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండ్యం ఎస్సైగా నరసింహుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న హరిహర ప్రసాద్ పుంగనూరుకు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం నరసింహుడు అన్నమయ్య జిల్లా హెడ్క్వార్టర్ మదనపల్లెలోని సీసీఎస్లో పనిచేస్తున్నారు. బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం ఎస్సైలు తమ కొత్త స్థానాల్లో చేరారు.
Comments
Loading comments...

