Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దమండెంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:19 AM అన్నమయ్యGeneral
పెద్దమండెంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు - Udayam
పెద్దమండెం మండలం సి.గొల్లపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ దేవత గంగమ్మకు ప్రజలు ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మను ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యం, మంగళహారతి, అభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Comments

G
Loading comments...