వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. సోమవారం పెద్దమల్లారెడ్డిలో వెన్నెల గ్రామ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సబితారెడ్డి, సర్పంచ్ సాయాగౌడ్, ఉపసర్పంచ్ చైతన్య, కొండల్‌రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

