Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకురపల్లి పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 4:25 PM అన్నమయ్యGeneral
పెద్దకురపల్లి పాఠశాలలో కిచెన్‌ గార్డెన్‌ - Udayam
పెద్దకురపల్లి మోడల్‌ ప్రభుత్వ ప్రైమరీ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ప్రభుత్వం అందించిన గ్రో బ్యాగులు, విత్తనాలు, పశువుల ఎరువు, వేపపిండితో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో మెంతికూర, కొత్తిమీర, గోంగూర, పాలకూరతో పాటు వంకాయ, మిరప, బెండకాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులకు బదులుగా సహజ ఎరువులు, వేపనూనె, జీవామృతం వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...