వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేముల్ మండల కేంద్రంలో దుర్గామాత నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం డప్పు చప్పుళ్లు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర చేపట్టారు.
అమ్మవారి నామస్మరణతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం భక్తుల సమక్షంలో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
Comments
Loading comments...

