వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో యోగానంద లక్ష్మీనరసింహ స్వామి 8వ గిరి ప్రదక్షిణ సోమవారం పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారామ్ మహారాజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్వామివారి గిరి ప్రదక్షిణ, దర్శనం కోసం ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Comments
Loading comments...

