Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురంలో ఊహించని రాజకీయ పరిణామం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:47 AM కాకినాడGeneral
పెద్దాపురంలో ఊహించని రాజకీయ పరిణామం - Udayam
పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు అశోక్ కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. తొలుత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన అశోక్, కూటమి ఛైర్మన్ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ టికెట్ జనసేనకు ఖరారు కావడంతో అశోక్ కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. దీంతో పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఆయన పోటీ స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...