వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం పెద్ద వాల్గొట్ గ్రామ శివారు సరిహద్దులను భూభారతి రీ సర్వేలో భాగంగా రెవెన్యూ అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
సర్వేలో సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది, సర్వే బృందం, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

