Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద చింతకుంటలో ఘనంగా దుర్గామాత పల్లకి సేవ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:14 AM నారాయణపేటGeneral
పెద్ద చింతకుంటలో ఘనంగా దుర్గామాత పల్లకి సేవ - Udayam
మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో శుక్రవారం ఉదయం దుర్గామాత పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. భవానీ మాత భక్తులు భజనలు చేస్తూ సంప్రదాయబద్ధంగా గ్రామ పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఈశ్వర్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...