వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ NHM ఉద్యోగులు చేపట్టిన సమ్మె గురువారం పదో రోజుకు చేరింది. వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 250 మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని NHM జేఏసీ నాయకులు బడితెల రమేష్, వెంకటేష్, మధు హెచ్చరించారు.
Comments
Loading comments...

