Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదమూడేళ్ల కృషితో ఎగిరే కారు

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:33 AM జాతీయంGeneral
పదమూడేళ్ల కృషితో ఎగిరే కారు - Udayam
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన రవీ టమ్‌టా ఇంజనీరింగ్ విద్య లేకుండానే ఎగిరే ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. ఇంటర్నెట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకుని 13 ఏళ్ల కృషితో ఈ ఆవిష్కరణ సాధించారు. ఒకరు ప్రయాణించే ఈ కారుకు ‘హపిదా స్కైనెక్స్’ అని పేరు పెట్టారు. గత ఆగస్టులో విజయవంతంగా పరీక్షించారు. ప్రస్తుతం డీజీసీఏ అనుమతులు రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...