Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైడితల్లి అమ్మవారిని దర్శించిన మజ్జి శ్రీనివాసరావు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 2:24 PM విజయనగరంGeneral
పైడితల్లి అమ్మవారిని దర్శించిన మజ్జి శ్రీనివాసరావు - Udayam
విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సతీమణి పుష్పాంజలి, కుమార్తె సిరి సహస్ర, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమారుడు మోహిత్ బాబుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణకు పరిమితులు ఉన్నప్పటికీ అమ్మవారిపై ప్రజల భక్తి విశ్వాసాలు చెక్కుచెదరవని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...